యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ ఫ్రీ రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘అరవింద సమేత. వీరరాఘవ అనేది టాగ్ లైన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలే ఈ సినిమా మీద నందమూరి అభిమానులు భారి అంచనాలు పేట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టే ఫస్ట్ల్ లుక్, ట్రైలర్ పాటలు అక్కట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినేస్ చేసిన ఈ సినిమా 100 కోట్ల షేర్ రాబట్టడం ఖాయం అంటు సినిమా వర్గాలు చేబుతున్నాయి. అయితే ఈ చిత్రం ఏలా వుండబోతుందో ప్రీ రీవ్యు ద్వారా చూద్దాం .

అ సినిమా చూడబోతే సీటిలో అనందంగా తిరిగే రాఘవ అనే కుర్రాడికి [ఎన్టీఆర్]కు అరవింద అనే అమ్మాయి [పూజా హేగ్ధే ] పరిచయం పరిచయం అవుతుంది. తర్వాత వీరరాఘవ అరవింద ని ప్రేమ లో పడేయడానికి ఏం చేస్తాడు. తర్వాత సొంతూరుకు వెళ్ళిన రాఘవ కు ఎదురైన ఫ్యాక్షన్ పరిస్థితులు ఎంటి, వాటిని రాఘవ ఎలా ఎదుర్కున్నాడనేది తెరపైన చూడాల్సిందే..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయిక కోసం గత దశాబ్దం నుండి ప్రేక్షకులు ఎదురు చుస్తూన్నారు. ఫాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో తేరకెక్కిన ఈ చిత్రం పై భారి అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టు ఈ సినిమా నిర్మాత భారీగా విడుదల చేసి మంచి వసూళ్ళు రాబట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ లో అదనంగా 2 షొలకు అనుమతి ఇచ్చారు.

 

Facebook Comments