రోజుల వ్యవధిలోనే… వైసీపీ ఎమ్మెల్యే దిగివచ్చెలా చేసిన పవన్…!

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో ఆయన వైసీపీ ఎమ్మెల్యె ఏవరైతే పవన్ పై విమర్శలు చెశాడో ఇప్పుడు అదే ఎమ్మెల్యె చేత గౌరవించబడ్డాడు.సరైన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ లేనప్పుడు పేషేంట్ ఎంత పెద్ద హాస్పిటల్ లో జాయిన్ చేసినా ఏం లాభం? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి అలా ఉంది.ముందేమో అధికార మదంతో ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు కానీ ఆ మదాన్ని దించడానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేలా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా తగ్గకపోయే సరికి వైసీపీ వల్లే తగ్గాల్సి వచ్చింది.

 

జస్ట్ మూడు రోజుల కితమే జనసేన అధినేత పై బూతులు ఉచ్ఛరించిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి నిన్న పవన్ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ దెబ్బకు గారు అని సంబోధించడం మొదలు పెట్టారు.ఇది మాత్రం మామూలు మార్పు కాదని చెప్పాలి చాలా గట్టి మార్పే అని చెప్పి తీరాలి.మరి ఇంతలా ఎందుకు మారిపోయారో ఆయన..?బహుశా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్తాం అని చేసిన ప్రకటనతో వచ్చిన మార్పు కాబోలు..మరి పవన్ ఏం చేయబోతున్నారో చూడాలి.