రోజాను తప్పించేందుకు బిగ్ ప్లాన్..? ఆ ప్రకటన వెనుక అసలు కథ ఇదేనా..?

దిక్కు లేక దీపం పెట్టుకుంటే డాన్స్ చెయ్యటానికి డిస్కో లైట్ అడిగాడట వెనకటి ఒకడు ఆలా ఉంది వైసీపీ వ్యహారా శైలీ ,గవర్నమేంట్ లేనే లేదు కానీ అప్పుడే పదవుల పంపకం జరుగుతుంది వైసీపీ లో తాజా గా నగరి నియోజకవర్గ పరిధిలో రాజన్న కాంటీన్ ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా హాజరైన విజయ సాయి రెడ్డి గవర్నమేంట్ ఫామ్ కాగానే , రోజా కి మంత్రి పదవి కాయం అని చెప్పేసాడు అంట.

గత ఎన్నికల్లో చివరి నెల వరకు వైసీపీ కె గెలుపు అవకాశాలు ఉన్నా కూడా ఎన్నికల టైం కి గవర్నమేంట్ దక్కించుకోలేదు ,కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వైసీపీ కి 2014 ఎన్నికల కంటే ముందు ఉన్న సానుభూపతి కానీ ,అప్పుడు ఉన్న బలం కానీ ఇప్పుడు లేదు. టీడీపీ పార్టీ తో పోలిస్తే వైసీపీ 2014 లో కాస్త బలం గానే కనిపించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో రాయలసీమ జిల్లాల మీద వైసీపీ కన్నా టీడీపీ కే బలం పెరింగిందని అని చెప్పుకోవాలి…

తాజా స‌ర్వేల్లో కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. టీడీపీ గెలుస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, స‌ర్వేలు అంచ‌నా వేస్తుండ‌గా. వైసీపీ గెలుస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెప్ప‌డం తప్పితే.. ఇంకెవ్వ‌రూ భావించ‌డం లేద‌నేది వాస్త‌వం. ఆలాంటి పరిస్థితులలో వైసీపీ గెలిచి ,రోజా కి మంత్రి పదవి రావటం అనేది హాస్యాస్పధంగా మారింది.

Facebook Comments