టీఆర్ఎస్ మంత్రి బంఫర్ అఫర్… అది తెచ్చిస్తే లక్ష…

టీఆర్ఎస్ మంత్రి  షాకింగ్ ప్రకటన చేశాడు.. ఆయన చేసిన ప్రకటన ప్రకారం ఆయనకు అది ఎంత ముఖ్యమో చేప్పకనే చేప్పాడు.తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో సెల్ఫీ తీసుకుంటామంటూ వచ్చిన ఒక వ్యక్తి కడియంను దొంగిలించిన విషయం తెల్సిందే.శ్రీనివాస్‌ కడియం దొంగిలించ బడటంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.మంత్రి వస్తువులకే భద్రత లేకుండా పోయింది.వీరు సామాన్యులను ఎలా కాపాడుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ఇలాంటి సమయంలో మంత్రి శ్రీనివాస్‌ ఆసక్తికర ప్రకటన చేశాడు.తన కడియం దొంగిలించిన వారు దాన్నిఆ కడియం దొంగిలించిన వారు కాని మరెవ్వరైనా కూడా దాన్ని తీసుకు వస్తే లక్ష రూపాయలను బహుమానంగా ఇస్తానంటూ మంత్రి చెప్పుకొచ్చాడు.

 

అది సెంటిమెంట్‌తో చేయించుకున్నదని, దాన్ని నేను సెంటిమెంట్‌గా భావిస్తాను అంటూ మంత్రి అన్నాడు.ప్రస్తుతం మంత్రి కడియంను దొంగిలించిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.బంగారం షాపుల్లో ఆ కడియంను అమ్మేందుకు ఎవరైనా వస్తా సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్పి పెట్టారు.లక్ష రూపాయలు ఇస్తా నా కడియం ఇచ్చేయండి
తీసుకు వస్తే లక్ష రూపాయలు ఇస్తానంటూ ప్రకటించాడు.